మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
     

 

Narayaneeyam Dasakam 42 – నారాయణీయం ద్విచత్వారింశదశకమ్


ద్విచత్వారింశదశకమ్ (42) – శకటాసురవధమ్ |

కదాపి జన్మర్క్షదినే తవ ప్రభో నిమన్త్రితజ్ఞాతివధూమహీసురా |
మహానసస్త్వాం సవిధే నిధాయ సా మహానసాదౌ వవృతే వ్రజేశ్వరీ || 42-1 ||

తతో భవత్త్రాణనియుక్తబాలక-ప్రభీతిసఙ్క్రన్దనసఙ్కులారవైః |
విమిశ్రమశ్రావి భవత్సమీపతః పరిస్ఫుటద్దారుచటచ్చటారవః || 42-2 ||

తతస్తదాకర్ణనసంభ్రమశ్రమ-ప్రకమ్పివక్షోజభరా వ్రజాఙ్గనాః |
భవన్తమన్తర్దదృశుః సమన్తతో వినిష్పతద్దారుణదారుమధ్యగమ్ || 42-3 ||

శిశోరహో కిం కిమభూదితి ద్రుతం ప్రధావ్య నన్దః పశుపాశ్చ భూసురాః |
భవన్తమాలోక్య యశోదయా ధృతం సమాశ్వసన్నశ్రుజలార్ద్రలోచనాః || 42-4 ||

కస్కో ను కౌతస్కుత ఏష విస్మయో విశఙ్కటం యచ్ఛకటం విపాటితమ్ |
న కారణం కిఞ్చిదిహేతి తే స్థితాః స్వనాసికాదత్తకరాస్త్వదీక్షకాః || 42-5 ||

కుమారకస్యాస్య పయోధరార్థినః ప్రరోదనే లోలపదాంబుజాహతమ్ |
మయా మయా దృష్టమనో విపర్యగాదితీశ తే పాలకబాలకా జగుః || 42-6 ||

భియా తదా కిఞ్చిదజానతామిదం కుమారకాణామతిదుర్ఘటం వచః |
భవత్ప్రభావావిదురైరితీరితం మనాగివాశఙ్క్యత దృష్టపూతనైః || 42-7 ||

ప్రవాలతామ్రం కిమిదం పదం క్షతం సరోజరమ్యౌ ను కరౌ విరోజితౌ |
ఇతి ప్రసర్పత్కరుణాతరఙ్గితా-స్త్వదఙ్గమాపస్పృశురఙ్గనాజనాః || 42-8 ||

అయే సుతం దేహి జగత్పతేః కృపాతరఙ్గపాతాత్పరిపాతమద్య మే |
ఇతి స్మ సఙ్గృహ్య పితా త్వదఙ్గకం ముహుర్ముహుః శ్లిష్యతి జాతకణ్టకః || 42-9 ||

అనోనిలీనః కిల హన్తుమాగతః సురారిరేవం భవతా విహింసితః |
రజోఽపి నో దృష్టమముష్య తత్కథం స శుద్ధసత్త్వే త్వయి లీనవాన్ధ్రువమ్ || 42-10 ||

ప్రపూజితైస్తత్ర తతో ద్విజాతిభిర్విశేషతో లంభితమఙ్గలాశిషః |
వ్రజం నిజైర్బాల్యరసైర్విమోహయన్మరుత్పురాధీశ రుజాం జహీహి మే || 42-11 ||

ఇతి ద్విచత్వారింశదశకం సమాప్తమ్ |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.